ఏపిలో ప్రభుత్వం మారింది కాబట్టి విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరవుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. <br />CM Revanth Reddy said that since the government has changed in AP, there are chances of creating a positive environment for solving the unresolved issues of the Partition Act. CM Revanth Reddy said that he will attend the oath taking ceremony of AP CM. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~